కంటెంట్‌కు వెళ్లు

బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? (స్టడీ గైడులు)

బాప్తిస్మం, దేవునితో మీ సంబంధం (2వ భాగం)

బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 18వ అధ్యాయంపై ఆధారపడినది.

బాప్తిస్మం తీసుకునే ముందు ఓ క్రైస్తవుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని బైబిలు చెప్తుందో పరిశీలించండి.