కంటెంట్‌కు వెళ్లు

బైబిలు ఏమి బోధిస్తోంది?

విమోచన క్రయధనం—దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్‌ (1వ భాగం)

ఈ స్టడీ గైడ్‌ బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 5వ అధ్యాయంపై ఆధారపడినది.

విమోచన క్రయధనం ఎందుకు అవసరమైందో దానివల్ల నమ్మకంగా ఉన్న దేవుని సేవకులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోండి.