కంటెంట్‌కు వెళ్లు

తీరిక సమయం

వినోదం, సరదాగా గడపడం లాంటివి మీకు సేదదీర్పును ఇవ్వొచ్చు లేదా అలసిపోయేలా చేయొచ్చు. మీకుండే తీరిక సమయాన్ని తెలివిగా ఎలా ఉపయోగించవచ్చో, దాన్నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకోండి.

నేను ఎలాంటి మ్యూజిక్‌ వింటున్నాననేది అంత ఆలోచించాల్సిన విషయమా?

మ్యూజిక్‌కి శక్తి ఉంది కాబట్టి దాన్ని తెలివిగా ఎలా ఎంచుకోవాలో నేర్చుకోండి.

మ్యూజిక్‌ గురించి మాట్లాడుకుందాం

మీరు ఎంచుకునే మ్యూజిక్‌ గురించి మీ తల్లిదండ్రులకు ఏమనిపిస్తుంది? మీ తల్లిదండ్రులు ఎంచుకునే మ్యూజిక్‌ గురించి మీకు ఏమనిపిస్తుంది? మీ జవాబులు పోల్చి చూసుకోవడానికి, వాటి గురించి మాట్లాడుకోవడానికి ఈ వర్క్‌షీట్‌ని ఉపయోగించండి.

ఎలక్ట్రానిక్‌ గేమ్స్‌ గురించి నేనేమి తెలుసుకోవాలి?

వాటివల్ల ఉపయోగాలే కాదు, మీకు తెలియని నష్టాలు కూడా ఉండవచ్చు.

నాకు ఇష్టమైన వీడియో గేమ్‌లు

మీరు ఎలా రేటింగ్‌ ఇస్తారనేది జాగ్రత్తగా నిర్ణయించుకోవడానికి ఈ వర్క్‌షీట్‌ మీకు సహాయం చేస్తుంది.

వీడియో గేమ్స్‌: మీరు నిజంగా గెలుస్తున్నారా?

వీడియో గేములు ఆడడానికి సరదాగానే ఉన్నా, వాటివల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ప్రమాదాల్ని తప్పించుకుని మీరు జీవితంలో ఎలా గెలవవచ్చు?

ఆటల గురించి కొన్ని విషయాలు

ఆటలు మీకు కొత్త నైపుణ్యాలు నేర్పిస్తాయి. ఉదాహరణకు, టీమ్‌గా పనిచేయడం లాంటివి. కానీ జీవితంలో ఆటలకే మొదటి స్థానం ఇస్తే ఏం జరుగుతుంది?

ఆటల గురించి నేనేమి తెలుసుకోవాలి?

మీరు ఎలాంటి ఆటలు ఆడుతున్నారో, ఎలా ఆడుతున్నారో, ఎంతసేపు ఆడుతున్నారో ఆలోచించుకోండి.

ఆటల్ని, పనుల్ని బ్యాలెన్స్‌ చేసుకోండి

మీరు “రాళ్లు ముందు” వేసే వ్యక్తా లేక “ఇసుక ముందు” వేసే వ్యక్తా?

నేను సమయాన్ని ఎలా జాగ్రత్తగా వాడుకోవచ్చు?

మీ విలువైన సమయం వృథా కాకుండా ఉండడానికి ఐదు సలహాలు.

బోర్‌ కొట్టినప్పుడు ఏం చేయాలి?

టెక్నాలజీ వల్ల ఉపయోగం ఉందా? వైఖరిని లేదా ఆటిట్యూడ్‌ని మార్చుకోవడం సహాయపడుతుందా?

మంత్రతంత్రాలు చేయడం, అలాంటి వినోదం చూడడం ప్రమాదకరమా?

చాలామందికి జ్యోతిష్యం, మంత్రగాళ్లు, రక్తపిశాచాలు, మంత్రగత్తెలు, దయ్యాలు అంటే బాగా ఆసక్తి పెరిగిపోయింది. అయితే వాటివల్ల ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా?

మా అమ్మానాన్నలు నన్ను ఎందుకు ఎంజాయ్‌ చెయ్యనివ్వరు?

నేను ఆహ్లాదాన్ని పొందాలంటే రహస్యంగా పనులు చేయాలా లేక నా తల్లిదండ్రుల దగ్గర నిజాయితీగా ఉండాలా?