కంటెంట్‌కు వెళ్లు

బైబిలు కార్డులు

పోతీఫరు

యోసేపును ఒక బానిసగా కొన్న ఐగుప్తీయుడైన పోతీఫరు గురించి తెలుసుకోవడానికి ఈ బైబిలు కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోండి. కార్డును ప్రింట్‌ చేసి, కత్తిరించి, మధ్యకు మడతపెట్టి, దాచిపెట్టుకోండి.