కావలికోట—అధ్యయన ప్రతి మార్చి 2016

మే 2 నుండి మే 29, 2016 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఈ సంచికలో ఉన్నాయి.

యౌవనులారా—బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?

అది నిర్ణయించుకోవడానికి మూడు ప్రశ్నలు మీకు సహాయం చేస్తాయి.

యౌవనులారా​—బాప్తిస్మానికి మీరెలా సిద్ధపడవచ్చు?

ఒకవేళ సిద్ధంగా లేరని మీకనిపిస్తే? మీకు బాప్తిస్మం తీసుకోవాలని ఉన్నా, మీ అమ్మానాన్నలు మాత్రం మీరు ఇంకొంతకాలం ఆగితే బాగుంటుందని భావిస్తే అప్పుడేంటి?

క్రైస్తవ ఐక్యతను పెంచడానికి మీరెలా సహాయం చేయవచ్చు?

ప్రకటన 9వ అధ్యాయంలో ఉన్న ఓ దర్శనం, ఐక్యంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో వివరిస్తుంది.

యెహోవా తన ప్రజలను జీవమార్గంలో నడిపిస్తాడు

నడిపింపు కోసం మనం యెహోవాపై ఆధారపడుతున్నామని ఎలా చూపించవచ్చు?

మీ సంఘంలో సహాయం చేయగలరా?

మీరు ఉంటున్న సంఘంలోనే మిషనరీలు చూపిస్తున్నలాంటి స్ఫూర్తిని చూపించగలరా?

ప్రవక్తలు చూపించినలాంటి స్ఫూర్తినే మీరూ చూపించండి

మనం అలసిపోయినప్పుడు, నిరుత్సాహపడినప్పుడు లేదా కష్టమైన నియామకాన్ని పొందినప్పుడు యెహెజ్కేలు, యిర్మీయా, హోషేయ ప్రవక్తల ఉదాహరణలు మనకు సహాయం చేస్తాయి.

పాఠకుల ప్రశ్నలు

దేవుని ప్రజలు మహాబబులోనుకు ఎప్పుడు బంధీలుగా ఉన్నారు? సాతాను యేసును శోధించినప్పుడు ఆయన్ను నిజంగా దేవాలయానికి తీసుకెళ్లాడా లేదా ఒక దర్శనంలో దేవాలయాన్ని చూపించాడా?