కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనవాళ్లు చనిపోతే కలిగే దుఃఖాన్ని తట్టుకోవడం ఎలా?

ఈ పత్రిక అంశం: మనవాళ్లు చనిపోతే కలిగే దుఃఖాన్ని తట్టుకోవడం ఎలా?

ఈ పత్రిక అంశం: మనవాళ్లు చనిపోతే కలిగే దుఃఖాన్ని తట్టుకోవడం ఎలా?
  • దుఃఖం వల్ల కలిగే మానసిక వేదన

    ఎవరైనా చనిపోయినప్పుడు కలిగే బాధ ఎలా ఉంటుంది? అలాంటి బాధలో ఉన్నవాళ్లకు ఓదార్పు ఎందుకు కావాలి?

  • మనవాళ్లు చనిపోతే కలిగే బాధ ఎలా ఉంటుంది?

    చనిపోయిన వాళ్ల గురించి బాధపడే విషయంలో ఉన్న అపోహలను ఈ ఆర్టికల్‌ పరిశీలిస్తుంది, అలాంటి బాధలో ఉన్న చాలామందికి ఎలా అనిపిస్తుందో కూడా చర్చిస్తుంది. మీరు ప్రేమించేవాళ్లు చనిపోయిన బాధలో మీరుంటే అప్పుడు సహజంగా కలిగే ఎన్నో భావోద్వేగాల గురించి తెలుసుకోండి.

  • బాధను తట్టుకోవడానికి—ఇప్పుడు మీరు ఏమి చేయవచ్చు?

    మీ బాధను తట్టుకోవడానికి మీరు ఏమి చేయవచ్చు? ప్రత్యేకంగా అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లకు సహాయం చేసిన సలహాలు ఈ ఆర్టికల్‌లో ఉన్నాయి, అవి కాలపరిమితి లేని మంచి సమాచారం ఆధారంగా తీసుకున్నవి.

  • బాధలో ఉన్నవాళ్లకు ఒక మంచి ఓదార్పు

    తట్టుకోలేమనుకున్న సందర్భాల్లో కూడా చాలామంది ఓదార్పును ఎక్కడ నుండి పొందారో పరిశీలించండి, అది మీకు కూడా ఎలా సహాయం చేస్తుందో తెలుసుకోండి.