తేజరిల్లు! నం. 1 2016 | ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే. . .

మీ ఇంటిని యుద్ధ రంగం నుండి హాయిగా ఉండే స్వర్గంగా మార్చుకోవచ్చు.

ముఖపేజీ అంశం

కుటుంబంలో గొడవలు​—⁠ఎలా మొదలౌతాయి?

ఇక్కడ చెప్పిన పోట్లాటలు మీరు కూడా చూస్తుంటారా?

ముఖపేజీ అంశం

ఇంట్లో గొడవలు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

గొడవలు రాకుండా ఉండడానికి ఈ ఆరు విషయాలు పాటించి మీ ఇంట్లో గందరగోళంగా ఉన్న వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చుకోండి.

ముఖపేజీ అంశం

ఇంట్లో శాంతిని ఎలా కాపాడుకోవాలి?

శాంతి లేని చోట శాంతిని తీసుకురావడానికి బైబిలు జ్ఞానం ఉపయోగపడుతుందా? ఆ విషయాలను పాటించిన వాళ్లు ఏమంటున్నారో చూడండి.

కుటుంబం కోసం

ఒకరికొకరం సరిపోము అనిపిస్తే ...

మీరు ఒకరికొకరు సరిపోరని మీకు ఎప్పుడైనా అనిపించిందా?

మీరు ప్రేమించేవాళ్ల ఆరోగ్యం బాలేనప్పుడు

డాక్టర్‌కు చూపించుకోవడం, హాస్పిటల్లో ఉండడం అంటేనే చాలా కంగారుగా, భయంగా ఉంటుంది. అనారోగ్యంతో ఉన్న మీ స్నేహితుడు లేదా బంధువు ఆ కష్టమైన పరిస్థితిని తట్టుకోవడానికి మీరు ఎలా సహాయం చేయవచ్చు?

కుటుంబం కోసం

పిల్లల్ని ఎలా పొగడాలి

ఒక విధంగా పొగిడినప్పుడు చాలా మంచి ఫలితాలు వచ్చాయి.

బైబిలు ఉద్దేశం

అంతం

అంతమయ్యే ‘లోకం’ ఏంటి? అంతం ఎప్పుడు ఎలా జరుగుతుంది?

సృష్టిలో అద్భుతాలు

దెబ్బలు ఎలా తగ్గుతాయి?

దీనిని చూసి సైంటిస్టులు కొత్త రకం ప్లాస్టిక్‌ పదార్థాలను ఎలా తయారు చేస్తున్నారు?

ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి

చనిపోయాక ఏమి జరుగుతుంది?

చనిపోయినవాళ్లకు, చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసా?