కావలికోట జూలై 2013 | దేవుడు క్రూరుడా?

ప్రకృతి విపత్తులను చూసి, అలాగే బైబిల్లో రాసివున్న దేవుని తీర్పులను చదివి కొంతమంది దేవున్ని తప్పుగా అనుకుంటారు. కానీ నిజంగా దేవుడు క్రూరుడా? నిజమేంటో తెలుసుకోండి.

ముఖపేజీ అంశం

దేవుడు క్రూరుడని ప్రజలు ఎందుకు అనుకుంటున్నారు?

దేవుడు క్రూరుడని, దయలేని వాడని చాలామంది అనుకుంటున్నారు. మరి, బైబిలు ఏమి చెప్తుంది?

ముఖపేజీ అంశం

ప్రకృతి విపత్తులు దేవుడు క్రూరుడని చెప్పడానికి నిదర్శనాలా?

దేవుడు క్రూరత్వాన్ని ద్వేషించేవాడే అయితే, ప్రకృతి విపత్తుల్లో అమాయక ప్రజలు చనిపోతుంటే ఎందుకు ఆపట్లేదు.

ముఖపేజీ అంశం

దేవుని తీర్పులు క్రూరమైనవా?

ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి, దేవుని తీర్పుల గురించి బైబిల్లో ఉన్న రెండు ఉదాహరణలు చూద్దాం—నోవహు జలప్రళయం, కనానీయులు నాశనం.

ముఖపేజీ అంశం

మీకు దేవుని మీద నమ్మకం ఉందా?

దేవునితో స్నేహం చేయవచ్చని తెలుసుకోవడం నిజంగా ఎంతో సంతృప్తిని ఇస్తుంది.

బైబిలు జీవితాలను మారుస్తుంది

“నేను మొరటుగా ప్రవర్తించేవాణ్ణి”

ఎసా సంగీత పరిశ్రమలో ఎత్తుకి ఎదుగుతున్నా, తన జీవితానికి ఒక అర్థమంటూ లేదని తనకు తెలుసు. హెవీమెటల్‌ సంగీతాన్ని వాయించే ఈ వ్యక్తి నిజమైన సంతోషాన్ని ఎలా పొందాడో తెలుసుకోండి.

దేవునికి దగ్గరవ్వండి

‘అడుగుతూ ఉండండి, మీరు పొందుతారు’

మీ ప్రార్థనలు దేవుడు వింటాడని మీరు ఎందుకు నమ్మవచ్చో తెలుసుకోవడానికి లూకా 11వ అధ్యాయంలోని యేసు ఉపయోగించిన రెండు ఉపమానాల్ని పరిశీలించండి.

దేవునికి దగ్గరవ్వండి

యెహోవాకు మీరంటే శ్రద్ధ ఉందా?

దేవుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా విలువైనవారిగా ఎంచుతున్నాడని నమ్మడం కష్టంగా ఉందా? యోహాను 6:44లోని యేసు మాటల్లో, దేవునికి మీపట్ల వ్యక్తిగత శ్రద్ధ ఉందని చెప్పడానికి రుజువు ఉంది.

మీ పిల్లలకు నేర్పించండి

ఒక నేరస్తుని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

చనిపోబోతున్న ఒక దొంగకి పరదైసు జీవితాన్ని యేసు తన చివరి క్షణాల్లో వాగ్దానం చేశాడు. యేసు ఏ ఉద్దేశంతో ఈ మాటలు అన్నాడు? పరదైసు ఎలా ఉంటుంది?

దేవునికి దగ్గరవ్వండి

దేవుడు “పక్షపాతి కాడు”

తన సేవకులు ఏ జాతి వాళ్లైనా, ఏ దేశం వాళ్లైనా, ధనికులైనా, పేదలైనా వాళ్ల విన్నపాలను ఆయన వింటాడు, జవాబిస్తాడు. ఆ విషయం మనకెలా తెలుసు?

ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు

ఎంతోమంది నిస్వార్థంగా కృషి చేసినా ప్రపంచ శాంతిని తీసుకురాలేకపోయారు. ఎందుకో తెలుసుకోండి.

ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి

అప్పటికే ఒక మతాన్ని అనుసరిస్తున్న వాళ్ల దగ్గరకు యెహోవాసాక్షులు ఎందుకు వెళ్తారు?

తమతమ మతాలను అనుసరిస్తున్న వాళ్ల దగ్గరకు వెళ్లడానికి ఏది మమ్మల్ని కదిలిస్తుంది?