కావలికోట అక్టోబరు 2014 | ఎందుకు మంచివాళ్లకు ఈ కష్టాలు?

కారణం దేవుడా? లేక మన కర్మా? కష్టాల నుండి బయటపడే దారే లేదా?

ముఖపేజీ అంశం

అన్నీ కష్టాలే!

సర్వశక్తిగల దేవుడే ఉంటే, మంచివాళ్లకు వచ్చే కష్టాలను ఎందుకు ఆపడం లేదు?

ముఖపేజీ అంశం

మంచివాళ్లకు చెడు జరుగుతోంది—ఎందుకు?

మనుషుల కష్టాలకు ఉన్న మూడు ప్రధాన కారణాలను బైబిలు గుర్తిస్తుంది.

ముఖపేజీ అంశం

చెడును దేవుడు ఏమి చేయబోతున్నాడు?

మంచివాళ్లకు చెడు అనేదే జరగని లోకంలో జీవించాలని మీరు ఇష్టపడుతున్నారా?

బైబిలు జీవితాలను మారుస్తుంది

నేను తుపాకి లేకుండా అడుగు బయటపెట్టేవాణ్ణే కాదు

ఒకప్పుడు ఆనన్‌జీయాటో లూగారా పేరుమోసిన ముఠా సభ్యుడు. ఒకరోజు రాజ్యమందిరంలో జరిగిన బైబిలు కూటానికి వెళ్లాడు. అది ఆయన జీవితాన్ని మార్చేసింది.

పిల్లలకు క్రమశిక్షణ ఎలా ఇవ్వాలి?

సమర్థవంతమైన క్రమశిక్షణలో ఉండాల్సిన మూడు విషయాల గురించి బైబిలు చెబుతుంది.

మా పాఠకుల ప్రశ్న

దేవుణ్ణి ఎవరు సృష్టించారు?

దేవుడు అన్నికాలాల్లో ఉన్నాడని నమ్మడానికి సరైన ఆధారం ఉందా?

కనిపించని దేవుణ్ణి ఎలా చూడగలం?

‘మీ మనోనేత్రాలను’ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు

ప్రార్థన, దేవుణ్ణి సాయం అడగడం కోసమేనా?

ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి

ఎందుకు ప్రార్థించాలి? దేవుడు నా ప్రార్థనలకు జవాబిస్తాడా?

దేవుడు మీ ప్రార్థనలకు జవాబిస్తాడా లేదా అనేది మీరు ఎలా ప్రార్థిస్తున్నారనే దానిమీదే ఆధారపడి ఉంది.