కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

22వ పాట

రాజ్యపాలన మొదలైంది​—⁠అది భూమ్మీదికి రావాలి!

రాజ్యపాలన మొదలైంది​—⁠అది భూమ్మీదికి రావాలి!

(ప్రకటన 11:15; 12:10)

  1. 1. యెహోవా నీవెల్లప్పుడూ

    సర్వాధికారివే.

    కుమారునికి ఇచ్చావు

    రాజ్యాధికారము.

    స్థాపించావు ప్రభుత్వాన్ని,

    పాలిస్తుంది ఈ భూమిని.

    (పల్లవి)

    శక్తి, రక్షణ, రాజ్యం

    నేడు దేవుని చేతుల్లో;

    ప్రార్థిస్తాము సదా

    రావాలని నీ రాజ్యము.

  2. 2. అపవాదికి సమయం

    లేదింక ఏమాత్రం;

    వస్తాయి కష్టాలు ఎన్నో

    తెలుసు కారణం—

    స్థాపించావు ప్రభుత్వాన్ని,

    పాలిస్తుంది ఈ భూమిని.

    (పల్లవి)

    శక్తి, రక్షణ, రాజ్యం

    నేడు దేవుని చేతుల్లో;

    ప్రార్థిస్తాము సదా

    రావాలని నీ రాజ్యము.

  3. 3. పరలోకంలో దూతలు

    చెప్తారు స్తుతులు;

    అపవాదికి అక్కడ

    లేనందుకు స్థానం.

    స్థాపించావు ప్రభుత్వాన్ని,

    పాలిస్తుంది ఈ భూమిని.

    (పల్లవి)

    శక్తి, రక్షణ, రాజ్యం

    నేడు దేవుని చేతుల్లో;

    ప్రార్థిస్తాము సదా

    రావాలని నీ రాజ్యము.

(దాని. 2:34, 35; 2 కొరిం. 4:18 కూడా చూడండి.)