కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

56వ పాట

సత్య మార్గంలో నడవండి

సత్య మార్గంలో నడవండి

(సామెతలు 3:1, 2)

  1. 1. సత్య మార్గము సాటిలేని మార్గము,

    నడవాలి నీకోసం నీవే.

    యెహోవా ఇచ్చే ఉపదేశం సత్యము,

    పాటించు నమ్మకముతో.

    (పల్లవి)

    సత్యంలో నడువ్‌,

    జీవించు ఆ మార్గంలో.

    యెహోవా ఇచ్చే

    సంతోషం పొంది,

    నడువు ఆ దారిలో.

  2. 2. దేవుని కోసం, ఆయన రాజ్యం కోసం

    నీ ప్రయాస కాదులే వ్యర్థం.

    దీవెనలను, ఆపై నిత్యజీవాన్ని

    పొందుతావు ఆ రాజ్యంలో.

    (పల్లవి)

    సత్యంలో నడువ్‌,

    జీవించు ఆ మార్గంలో.

    యెహోవా ఇచ్చే

    సంతోషం పొంది,

    నడువు ఆ దారిలో.

  3. 3. దేవుని ముందు పిల్లలం మనమంతా,

    కావాలి ఆయన నిర్దేశం.

    నడిస్తే రోజు పరలోక తండ్రితో,

    వస్తాయి దీవెనలెన్నో.

    (పల్లవి)

    సత్యంలో నడువ్‌,

    జీవించు ఆ మార్గంలో.

    యెహోవా ఇచ్చే

    సంతోషం పొంది,

    నడువు ఆ దారిలో.