కంటెంట్‌కు వెళ్లు

రష్యా

 

2022-08-02

రష్యా

హింసలు ఎదురైనా భయపడం

2019 వార్షిక కూటంలో పరిపాలక సభ సభ్యుడైన సహోదరుడు మార్క్‌ సాండర్సన్‌ “మనం దేనికి భయపడాలి?” అనే ప్రసంగాన్ని ఇచ్చారు. ఆ ప్రసంగంలో ఈ వీడియోను చూపించారు. రష్యాలో హింసలు ఎదుర్కొన్న సహోదరసహోదరీల్లో కొంతమంది అనుభవాలు ఈ వీడియోలో ఉన్నాయి.