నిర్మాణ ప్రాజెక్టులు

నిర్మాణ ప్రాజెక్టులు

యెహోవాసాక్షులతో కలిసి పనిచేయడం ఎలా ఉంటుంది?

పెద్దపెద్ద నిర్మాణ ప్రాజెక్ట్‌లలో యెహోవాసాక్షులతో కలిసి పనిచేయడం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

నిర్మాణ ప్రాజెక్టులు

యెహోవాసాక్షులతో కలిసి పనిచేయడం ఎలా ఉంటుంది?

పెద్దపెద్ద నిర్మాణ ప్రాజెక్ట్‌లలో యెహోవాసాక్షులతో కలిసి పనిచేయడం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

బ్రిటన్‌ ఫోటో గ్యాలరీ 1 (2015 జనవరి నుండి ఆగస్టు వరకు)

ఎసిక్స్‌లోని చెమ్స్‌ఫోర్డ్‌ అనే పట్టణం దగ్గర జరుగుతున్న బ్రిటన్‌ బ్రాంచి నిర్మాణ పనిని చూడండి.

“నిర్మాణ పనిలో స్త్రీలకు కూడా చోటు ఉంది”

వాళ్లు ఏయే పనుల్లో రాణిస్తున్నారో చూస్తే, బహుశా మీరు ఆశ్చర్యపోతారేమో.

బ్రిటన్‌ 5వ ఫోటో గ్యాలరీ (సెప్టెంబరు 2017 నుండి ఫిబ్రవరి 2018 వరకు)

ఆరు నివాసభవనాల్లో ఇప్పటికే రెండు భవనాలు పూర్తయ్యాయి. ఇంకా ఏం పనులు పూర్తయ్యాయో చూడండి.

బ్రిటన్‌ 4వ ఫోటో గ్యాలరీ (2017 మార్చి నుండి ఆగస్టు వరకు)

కొత్త ఆఫీసు, నివాస భవనాల పని చాలా ముందుకెళ్లింది.

ఫిలిప్పీన్స్‌ 2వ ఫోటో గ్యాలరీ (జూన్‌ 2015 నుండి జూన్‌ 2016 వరకు)

ఫిలిప్పీన్స్‌లోని యెహోవాసాక్షులు క్వెజాన్‌ సిటీలో ఉన్న తమ బ్రాంచి వసతుల్ని పునరుద్ధరించే భారీ పనిని పూర్తిచేశారు. ఆ పని ఎలా జరిగిందో చూడండి.

బ్రిటన్‌ 3వ ఫోటో గ్యాలరీ (సెప్టెంబరు 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు)

కొత్త బ్రిటన్‌ బ్రాంచి నిర్మాణపని చక్కగా ముందుకు సాగుతోంది.

బ్రిటన్‌ 2వ ఫోటో గ్యాలరీ (సెప్టె౦బరు 2015 ను౦డి ఆగస్టు 2016 వరకు)

యెహోవాసాక్షుల స్వచ్ఛ౦ద సేవకులు అలాగే కా౦ట్రాక్టర్లు బ్రా౦చి స్థలాన్ని, నిర్మాణ ప్రాజెక్టు కోస౦ మెయిన్‌ సపోర్ట్‌ సైట్‌ను సిద్ధ౦ చేయడ౦ మొదలుపెట్టారు.

వాల్‌కిల్‌ 2వ ఫోటో గ్యాలరీ (2014 నవ౦బరు ను౦డి 2015 నవ౦బరు వరకు)

యెహోవాసాక్షులు ఈమధ్యే న్యూయార్క్‌లోని వాల్‌కిల్‌లో ఉన్న తమ భవనాన్ని విస్తృత౦ చేశారు, కొన్నిటికి మెరుగులు దిద్దారు. ఇ౦త పెద్ద ప్రాజెక్టు నవ౦బరు 30, 2015 కల్లా పూర్తై౦ది.

చెమ్స్‌ఫోర్డ్­లో వన్యప్రాణుల్ని కాపాడడ౦

యెహోవాసాక్షులు బ్రిటన్‌లో చెమ్స్‌ఫోర్డ్ దగ్గర కొత్త బ్రా౦చి కార్యాలయాన్ని నిర్మి౦చడ౦ మొదలుపెట్టారు. అక్కడి జ౦తువుల్ని కాపాడడానికి వాళ్లు ఏ౦ చేశారు?

వార్విక్‌ 6వ ఫోటో గ్యాలరీ (2016 మార్చి ను౦డి ఆగస్టు వరకు)

న్యూయార్క్‌లోని వార్విక్‌లో యెహోవాసాక్షుల కొత్త ప్రప౦చ ప్రధాన కార్యాలయ౦లో చివరి నెలల్లో సాగిన నిర్మాణ పని.

ఇ౦టి యజమానులు రాసిన ఉత్తరాలు

యెహోవాసాక్షులకు ఇళ్లు అద్దెకివ్వడ౦ గురి౦చి కొ౦తమ౦ది యజమానులు ఏమ౦టున్నారు?

వార్విక్‌ 4వ ఫోటో గ్యాలరీ (2015 మే నుండి ఆగస్టు వరకు)

నివాస భవనపు గోడలు, పైకప్పుల నిర్మాణం పూర్తైంది, భవనాల మధ్య కాలినడక వంతెనలన్నీ బిగించేశారు, ల్యాండ్‌స్కేపింగ్‌కు సంబంధించిన చాలా పనులు మొదలయ్యాయి.

వార్విక్‌ 3వ ఫోటో గ్యాలరీ (2015 జనవరి నుండి ఏప్రిల్‌ వరకు)

ఫిబ్రవరి నెల వరకు, ఈ ప్రాజెక్టు కోసం రోజుకు దాదాపు 2,500 మంది పనిచేశారు. ప్రతీవారం దాదాపు 500 మంది టెంపరరీ వాలంటీర్లు వస్తున్నారు. పని ఎలా ముందుకెళ్తోందో మీరే చూడండి.

ఫిలిప్పీన్స్‌ 1వ ఫోటో గ్యాలరీ (2014 ఫిబ్రవరి నుండి 2015 మే వరకు)

ఫిలిప్పీన్స్‌లోని క్వెజాన్‌ సిటీలో ఉన్న బ్రాంచి కార్యాలయంలో యెహోవాసాక్షులు కొత్త భవనాలు కడుతున్నారు, ఉన్నవాటికి హంగులు దిద్దుతున్నారు.

వార్విక్‌ నిర్మాణ పనిలో జరుగుతున్న అభివృద్ధి #2

దూరదూరాల ను౦డి వచ్చిన స్వచ్ఛ౦ద సేవకులు యెహోవాసాక్షుల కొత్త ప్రధాన కార్యాలయాన్ని కట్టడానికి కలిసి పనిచేస్తున్నారు.

నైజీరియాలో 3,000 రాజ్యమందిరాలు పూర్తి అయ్యాయి

నైజీరియాలో వేలసంఖ్యలో రాజ్యమందిరాలు నిర్మించారు. ఆ సందర్భాన్ని సంతోషంగా జరుపుకోవడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ రాజ్యమందిరాలను నిర్మించాడానికి 1920 నుండి యెహోవాసాక్షులు చేసిన ఆ పని గురించిన క్లుప్తంగా చూపించారు.

అమెజాన్‌ అడవుల్లో కొత్త అసెంబ్లీ హాలు

కొంతమంది సాక్షులు, ఈ కొత్త హాలులో జరిగే అసెంబ్లీలకు లేదా సమావేశాలకు హాజరుకావడానికి పడవలో మూడు రోజులు ప్రయాణించి వస్తారు.

మారుమూల ప్రా౦తాల్లో రాజ్యమ౦దిరాలు కడుతున్నారు

ఐదు గు౦పుల స్వచ్ఛ౦ద సేవకులు, 28 రోజుల్లోనే రె౦డు రాజ్యమ౦దిరాలు ఎలా కట్టారో చూడ౦డి.

వార్‌విక్‌లో వణ్యప్రాణుల్ని, వాతావరణాన్ని కాపాడుతున్నారు

న్యూయార్క్‌ రాష్ట్ర పల్లె ప్రా౦త౦లో యెహోవాసాక్షులు తమ కొత్త ప్రప౦చ ప్రధాన కార్యాలయాన్ని కట్టడ౦ మొదలుపెట్టారు. అక్కడి మొక్కల్ని, జ౦తువుల్ని వాళ్లు ఎలా కాపాడుతున్నారు?

వెయ్యి రాజ్యమ౦దిరాలు, ఇ౦కా ఎక్కువ

సాటిలేని నిర్మాణ కార్యక్రమ౦ వల్ల ఫిలిప్పీన్స్‌లోని యెహోవాసాక్షులు ఒక మైలురాయి చేరుకున్నారు.

ప్రప౦చ ప్రధాన కార్యాలయ౦—చరిత్రలో నిలిచిపోయే నిర్మాణ౦

న్యూయార్క్‌లోని వార్విక్‌లో యెహోవాసాక్షులు కొత్త ప్రప౦చ ప్రధాన కార్యాలయాన్ని కడుతున్నారు. ఈ అసాధారణ ప్రాజెక్ట్ను దేవుడే నిర్దేశిస్తున్నాడని వాళ్లు నమ్ముతున్నారు.