కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కావలికోట నం. 1 2017 | బైబిలు నుండి ఎక్కువ ప్రయోజనం పొందాలంటే ఎలా చదవాలి?

బైబిలు పాతబడిపోయిందా? లేదా దాని విలువ ఇంకా ఉందా? బైబిలే ఇలా చెప్తుంది:

లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు . . . అవి ప్రయోజనకరంగా ఉంటాయి.2 తిమోతి 3:16, 17.

కావలికోట, బైబిల్లో మనకు ఉపయోగపడే కొన్ని మంచి విషయాలను, పూర్తి ప్రయోజనం పొందేలా బైబిల్ని చదవడానికి సలహాలను వివరిస్తుంది.

ముఖపేజీ అంశం

బైబిలు ఎందుకు చదవాలి?

లక్షలమంది బైబిలు చదవడం వల్ల ఎలా ప్రయోజనాలను అనుభవించారు?

ముఖపేజీ అంశం

బైబిలు చదవడం నేను ఎలా మొదలుపెట్టవచ్చు?

బైబిల్ని చక్కగా చదువుకోవడానికి, బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఐదు సలహాలు.

ముఖపేజీ అంశం

ఆసక్తిని పెంచుకోవడానికి ఏమి చేయాలి?

అనువాదాలు, టెక్నాలజీ, బైబిలు పరికరాలు, బైబిలు చదవడాన్ని ఆనందించడానికి కొత్త పద్ధతులు.

ముఖపేజీ అంశం

బైబిలు నాకు ఎలా ఉపయోగపడుతుంది?

ఎంతోకాలంగా ఉన్న ఈ పుస్తకంలో చాలా బలమైన సలహాలు ఉంటాయి.

బైబిలు జీవితాలను మారుస్తుంది

నాకు చనిపోవాలని లేదు

ఈవాన్‌క్వారీ ఒకసారి ‘నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను?’ అని అనుకుంది. ఆ ప్రశ్నకు జవాబు ఆమె జీవితాన్నే మార్చేసింది.

వారి విశ్వాసాన్ని అనుసరించండి

అతను దేవుణ్ణి సంతోషపెట్టాడు

మీరు కుటుంబాన్ని పోషిస్తున్నారా? సరైన దానివైపు గట్టిగా నిలబడే విషయంలో మీరు కష్టపడుతున్నారా? అయితే, మీరు హనోకు చూపించిన విశ్వాసం నుండి ఎంతో నేర్చుకోవచ్చు.

తప్పుగా అర్థం చేసుకుంటే ప్రమాదం ఉందా?

బైబిల్లో సమాచారం చాలా ముఖ్యమైంది, కాబట్టి దానిని తప్పుగా అర్థం చేసుకోకూడదు. మీరు బైబిల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?

బైబిలు ఏం చెప్తుంది?

బాధలకు కారణాలే కాదు, ఆ బాధలు ఎలా లేకుండా పోతాయో కూడా బైబిలు చెప్తుంది.

ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి

బైబిల్లో ఒకదానికొకటి విరుద్ధమైన విషయాలు ఉన్నాయా?

బైబిల్లో ఒకదానికొకటి విరుద్ధంగా కనిపించే కొన్ని విషయాల్ని, వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి సహాయం చేసే కొన్ని సూత్రాల్ని పరిశీలించండి.