కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నా అక్కాచెల్లెళ్లతో లేదా అన్నదమ్ములతో నేను గొడవపడితే మళ్లీ ఎందుకు కలిసిపోవాలి?

నా అక్కాచెల్లెళ్లతో లేదా అన్నదమ్ములతో నేను గొడవపడితే మళ్లీ ఎందుకు కలిసిపోవాలి?

 “మచి స్నేహితుల, బద్ధ శత్రువుల”

తోబుట్టువులు ‘మచి స్నేహితులే కాదు బద్ధశత్రువులు కూడా’ అని అటుటారు. మీరు వాళ్లను ప్రేమిస్తారు, వాళ్లూ మిమ్మల్ని ప్రేమిస్తారు. కానీ కొన్నిసార్లు వాళ్లను భరిచలేమని మీకు అనిపిచవచ్చు. 18 ఏళ్ల హెలెన ఇలా చెప్తోది, “నా తమ్ముడు నాకు కోప తెప్పిస్తాడు. ఏ మాటలకు లేదా ఏ పనులకు నాకు కోప వస్తుదో వాడికి బాగా తెలుసు.”

తోబుట్టువుల మధ్య వచ్చే కొన్ని గొడవలు కేవల మాట్లాడుకోవడ వల్ల, రాజీపడడ వల్ల పరిష్కార అవుతాయి. ఉదాహరణకు:

  • అన్నదమ్ములు ఇద్దరూ ఉడేది ఒకే గదిలో అయితే, ఏకాతత విషయలో గొడవపడుతుటారు. దానికి పరిష్కార? సర్దుకుపోవడ నేర్చుకోవాలి అలాగే ఇద్దరికీ కావాల్సినత స్థల ఉడేలా చూసుకోవాలి. లూకా 6:31లో ఉన్న సూత్రాన్ని పాటిచాలి.

  • అక్కాచెల్లెళ్లు ఇద్దరూ అనుమతి లేకుడా ఒకరి బట్టలు ఒకరు వేసుకుటుడవచ్చు. ఆ సమస్యను ఎలా పరిష్కరిచుకోవచ్చు? ఆ విషయ గురిచి మాట్లాడుకోవాలి, కొన్ని హద్దులు పెట్టుకోవాలి. 2 తిమోతి 2:24లో ఉన్న సూత్రాన్ని పాటిచాలి.

కొన్ని సదర్భాల్లో, తోబుట్టువుల మధ్య పెద్దపెద్ద సమస్యలు వస్తాయి, వాటివల్ల తీవ్ర పర్యవసానాల్ని కూడా వాళ్లు ఎదుర్కోవాల్సి ఉటుది. బైబిల్లో ఉన్న రెడు ఉదాహరణల్ని పరిశీలిచడి:

  • మిర్యాము, అహరోను తమ తమ్ముడైన మోషే మీద అసూయపడ్డారు, దానివల్ల ఘోరమైన పర్యవసానాలు అనుభవిచారు. వాళ్ల మధ్య ఏమి జరిగిదో తెలుసుకోవడానికి సఖ్యాకాడము 12:1-15 వచనాలు చదవడి. తర్వాత ఈ ప్రశ్న వేసుకోడి, ‘నా తోబుట్టువు మీద అసూయ పడకూడదటే నేనేమి చేయాలి?’

  • కయీనుకు తన తమ్ముడైన హేబెలు మీద ఎత కోప పెచుకున్నాడటే చివరికి అతనిని చపేశాడు. అసలు కయీను ఎదుకలా చేశాడో ఆదికాడము 4:1-12 వచనాలు చదివి తెలుసుకోడి. తర్వాత ఈ ప్రశ్న వేసుకోడి, ‘నా అన్నదమ్ములు లేదా అక్కాచెల్లెళ్లతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా కోపాన్ని ఎలా అదుపులో ఉచుకోవచ్చు?’

 సమాధానపడడానికి రెడు కారణాలు

మీ తోబుట్టువులతో సర్దుకుపోవడ ఎత కష్టమైనప్పటికీ, వాళ్లతో కలిసిమెలిసి ఉడడ మచిదని చెప్పడానికి రెడు కారణాలు ఉన్నాయి. అవేటటే:

  1. మీరు పెద్దవాళ్లు అవుతున్నారు అనడానికి అది గుర్తు. “నా ఇద్దరు చెల్లెళ్ల మీద నాకు త్వరగా కోప వచ్చేది. కానీ ఇప్పుడు వాళ్లతో చాలా ప్రశాతగా, ఓపిగ్గా ఉడగలుగుతున్నాను. ఎదుకటే నేనిప్పుడు పెద్దవాడిని అయ్యాను” అని ఆలిక్స్‌ అనే యౌవనస్థుడు చెప్తున్నాడు.

    బైబిలు ఇలా చెప్తోది, “దీర్ఘశాతముగలవాడు మహా వివేకి ముగోపి మూఢత్వమును బహుమానముగా పొదును.”—సామెతలు 14:29.

  2. పెద్దయ్యాక అది మీకు సహాయ చేస్తుది. మీ తోబుట్టువుల్లో ఉడే లోపాల్ని మీరు సహిచలేకపోతే, మీ వివాహజతతో, తోటి ఉద్యోగితో లేదా మీరు మాట్లాడాల్సిన ఇకెవ్వరితోనైనా ఎలా కలిసి ఉడగలరు?

    జీవిత సత్య: మీరు మాట్లాడే విధాన, సర్దుకుపోయే తత్వ మీదే భవిష్యత్తులో మీకు ఏర్పడే బధాలు ఎత చక్కగా ఉటాయనేది ఆధారపడి ఉటుది. కాబట్టి వాటిని నేర్చుకోవడానికి మీ కుటుబమే చక్కని ప్రదేశ.

    బైబిలు ఇలా చెప్తోది: “మీకు చేతనైనత వరకు మనుషులదరితో శాతిగా మెలగడి.”—రోమీయులు 12:18.

మీ తోబుట్టువుతో వచ్చే సమస్యల్ని పరిష్కరిచుకోవడానికి మీకు సహాయ కావాలా? “మీ వయసువాళ్లు ఏమటున్నారు” చదవడి అలాగే “అక్కాచెల్లెళ్లతో లేదా అన్నదమ్ములతో గొడవలు వచ్చినప్పుడు ఏమి చేయాలి?” అనే వర్క్‌షీట్‌ చూడడి.